अर्थ : ముందుగా ఇచ్చే సూచన.
उदाहरण :
వాతావరణ విభాగము రాబోవు ఇరవైనాలుగు గంటలలో వర్షము పడుతుందని ముందస్తు సూచనలిచ్చారు.
पर्यायवाची : ముందస్తు సూచన
अन्य भाषाओं में अनुवाद :
पहले दी जानेवाली सूचना।
मौसम विभाग ने आज भारी वर्षा होने की पूर्वसूचना दी है।