पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से పెద్ద शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

పెద్ద   నామవాచకం

अर्थ : స్త్రీ సైన్యానికి లేక సమాజానికి అధిపతిరాలుగా ఉండుట

उदाहरण : ఝాన్సీ లక్ష్మీబాయి ఒక కుశాల్ దలపు నాయకురాలుగా ఉండేది,ఆమె నేతృత్వంలో తన సిపాయిలు చాలా సార్లు బ్రిటిష్ సైనికులను త్రిప్పి కొట్టారు.

पर्यायवाची : అధి నాయకురాలు, దలపు నాయకురాలు


अन्य भाषाओं में अनुवाद :

वह महिला जो किसी दल या समाज की प्रधान हो।

रानी लक्ष्मी बाई एक कुशल दल नयिका थीं,उनके नेतृत्व में उनके सिपाहियों ने कई बार अंग्रेजों के दाँत खट्टे कर दिए।
अधिनायिका, दल नायिका

A person who rules or guides or inspires others.

leader

अर्थ : ఏపనైనా ముందుండి నడిపించువాడు

उदाहरण : కష్టాలను మొదట నాయకుడు ఎదుర్కొంటాడు.

पर्यायवाची : అధిపతి, దళపతి, నాయకుడు


अन्य भाषाओं में अनुवाद :

वह जो आगे चले या अगुआई करे।

मुश्किलों से पहले अगुआ ही टकराता है।
अगुआ, अगुवा, अग्रगामी, अग्रणी, मुखिया, लीडर

A person who rules or guides or inspires others.

leader

अर्थ : ఒకరి తరుపునుండి పనిని చేయుటకు లేక చేయించుటకు ఎన్నుకొన్న లేదా నియమించిన వ్యక్తి.

उदाहरण : ఈ సభలో ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.

पर्यायवाची : ప్రతినిధి, ప్రధానుడు, ప్రముఖుడు, ముఖ్యుడు


अन्य भाषाओं में अनुवाद :

किसी की ओर से कोई काम करने के लिए नियुक्त व्यक्ति।

इस सम्मेलन में अधिकांश संस्थाओं के प्रतिनिधि भाग ले रहे हैं।
नुमाइंदा, नुमाइन्दा, प्रतिनिधि, मुखतार, मुख़तार, मुख़्तार, मुख्तार

A person who represents others.

representative

పెద్ద   విశేషణం

अर्थ : ఎవరైతే గౌరవించడానికి అర్హులో

उदाहरण : గౌతమబుద్ధుడు ఒక పూజ్యనీయమైన వ్యక్తి.

पर्यायवाची : అభవందనీయుడు, అభినందనీయుడు, ఆరాధనీయుడు, ఆరాధ్యులు, ఆర్యకుడు, ఆర్యుడు, కుల్యుడు, గౌరవనీయులు, నమసితుడు, నమస్వితుడు, పూజార్హుడు, పూజితుడు, పూజ్యనీయులు, భట్టారకుడు, మంచివారు, మాన్యుడు


अन्य भाषाओं में अनुवाद :

Worthy of adoration or reverence.

reverend, sublime

अर्थ : చిన్నది కానిది

उदाहरण : పిల్లలు ఆంగ్ల వర్ణమాలను పెద్ద అక్షరాలతో రాస్తున్నారు.


अन्य भाषाओं में अनुवाद :

* एक प्रकार का (अक्षर)।

बच्चा अंग्रेजी वर्णमाला को बड़े अक्षरों में लिख रहा है।
बड़ा

Uppercase.

Capital A.
Great A.
Many medieval manuscripts are in majuscule script.
capital, great, majuscule

अर्थ : ఆకారము, మోతాదులో ఎక్కువగా ఉన్న.

उदाहरण : సురసా ఒక రాక్షసి హనుమంతుని తృప్తి పరుచుటకు విశాలమైన రూపాన్నిధరించింది ఆమె కళ్ళు విశాలముగా ఉన్నాయి. ఆమె కళ్ళు విశాలముగా ఉన్నాయి.

पर्यायवाची : గొప్ప, విశాలమైన


अन्य भाषाओं में अनुवाद :

आकार, मात्रा आदि में जो बहुत बड़ा हो।

सुरसा ने हनुमान को छकाने के लिए विशाल रूप धारण किया।
अगले माह यहाँ अज़ीम जलसा होने वाला है।
अज़ीम, अजीम, दीर्घकाय, बृहत्, बृहद्, महा, विराट, विराट्, विशाल

So exceedingly large or extensive as to suggest a giant or mammoth.

A gigantic redwood.
Gigantic disappointment.
A mammoth ship.
A mammoth multinational corporation.
gigantic, mammoth

चौपाल