अर्थ : విక్రేతలు స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి అమ్మడానికి తలపై పెట్టుకునే పెద్ద గిన్నె లేదా పళ్ళెం
उदाहरण :
అతడు హల్వా అమ్మడానికి తలపై బుట్టను ఎత్తుకొని ఊరూరు తిరుగుతుంటాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ద్రవపదార్థాలు గ్యాసు మొదలైనవి పట్టే మూతగల గిన్నె
उदाहरण :
ట్యాంకీ లో నీటిని నింపి పెట్టండి ఎందుకంటే రేపు నీళ్ళు రావు.
अन्य भाषाओं में अनुवाद :