अर्थ : తమ్ముడికి ముందుపుట్టిన వాడు
उदाहरण :
శ్యామ్ పెద్దన్న అధ్యాపకుడు
पर्यायवाची : అగ్రజన్ముడు, అగ్రజుడు, అన్న, జేష్ఠుడు, పురోజన్ముడు, పూర్వజుడు, పెద్దన్న, పెద్దోడు, సోదరుడు
अन्य भाषाओं में अनुवाद :
An older brother.
big brotherअर्थ : ముందుగా పుట్టినవాడు లేక జన్మించినవాడు.
उदाहरण :
రాముడు లక్ష్మణునికి అగ్రజుడు.
पर्यायवाची : అగ్రజుడు, ముందు పుట్టినవాడు
अन्य भाषाओं में अनुवाद :