अर्थ : సహాయసహాకారాలు లేకపోవుట.
उदाहरण :
ప్రభుత్వం నిరుపేద ప్రజలకోసం వనరులను అమర్చే ప్రయత్నం చేస్తోంది.
पर्यायवाची : గరీబైన, గుల్లకాడైన, చేబోడైన, దరిద్రుడైన, దీనుడైన, దుర్గతుడైన, ధనహీనుడైన, నిరుపేదలైన, ఫకీరైన, బీదలైన, లేనివాడైన
अन्य भाषाओं में अनुवाद :
Lacking or deficient in natural resources.
resourcelessअर्थ : పేదరికంతో వ్యభిచారం చేసేవారు లేదా వేశ్యలలో నికృష్టులు
उदाहरण :
ఈ పట్టణంలో పేదలైన వేశ్యలకు తక్కువలేదు
पर्यायवाची : దరిద్రులైన, దీనులైన, నికృష్టులైన
अन्य भाषाओं में अनुवाद :