अर्थ : నడుము దగ్గరి నుండి పాదాల వరకు ధరించే వస్త్రము, దీనితో పాటు బెల్టు కూడా ధరిస్తారు
उदाहरण :
నేతాజీ కుర్తా పైజామాను ధరించారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక రకమైన లంగోట
उदाहरण :
శ్యామ్ ఇంట్లో మోకాళ్ళవరకు పైజామాను ధరిస్తాడు
पर्यायवाची : నిక్కర్
अन्य भाषाओं में अनुवाद :