अर्थ : ధాన్యాలపైగల మరియు పంటల యొక్క చూర్ణము
उदाहरण :
రైతులు పశువులకు తవుడు కలుపుతున్నారు.
पर्यायवाची : తవుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ధాన్యము లేక పప్పు ధాన్యాల పై ఉండు తోలు
उदाहरण :
ఆవు ఊకను తింటున్నది.
पर्यायवाची : ఊక
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తలపై చర్మం పొడిబారి పొరలా తరువాత చిన్నకణాలుగా ఉండి తెల్లగా రాలుతుంది
उदाहरण :
చుండ్రును పోగొట్టడానికి తలకు పెరుగు, కోడిగుడ్డు, నిమ్మ మొదలైనవి పూస్తారుచుండ్రును నిర్మూలించే ఔషధాలు వాడుకలో ఉన్నాయి.
पर्यायवाची : చుండ్రు
अन्य भाषाओं में अनुवाद :