अर्थ : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
उदाहरण :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
पर्यायवाची : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, కలువు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదేని పని చేయుటకు రెండు పక్షాల మధ్యలో అయ్యే ఒడంబడిక
उदाहरण :
ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం జరిగినదేమనగా వారు ఒకరి విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరు.
पर्यायवाची : ఒడంబడిక, ఒప్పందం, సంధి
अन्य भाषाओं में अनुवाद :
कोई काम करने के लिए दो या कई पक्षों में होने वाला, विशेषकर लिखित एवं कानून द्वारा प्रवर्तनीय ठहराव या निश्चय।
दोनों पक्षों के बीच यह अनुबंध हुआ कि वे एक दूसरे के मामले में दखल नहीं देंगे।An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.अर्थ : రక్తసంబంధం కానిది
उदाहरण :
స్నేహంలో స్వార్థానికి స్థానం లేదు. హనుమంతుడు రాముడికి మరియు సుగ్రీవుడికి స్నేహం కుదిరించాడు.
पर्यायवाची : అచ్చికబుచ్చిక, కూర్మి, చెలికారం, చెలితనం, చెలిమి, జోడు, తోడు, నంటు, నెమ్మి, నెయ్యం, నెయ్యమి, నెయ్యము, నేస్తం, పరిచయం, పొంతం, పొంతనం, పొంతువ, పొందు, పోరామి, ప్రయ్యం, ప్రియం, ప్రియత, ప్రియత్వం, ప్రేమ, ప్రేముడి, బాంధవం, మిత్రత, మైత్రం, మైత్రి, వాత్సల్యం, సంగడం, సంగడి, సంగడీనితనం, సంఘాతం, సంసర్గం, సఖ్యం, సగొష్టి, సమాగమం, సమ్సత్తి, సహచర్యం, సహచారం, సహవసతి, సహవాసం, సహిత్వ, సాంగత్యం, సాగతం, సాచివ్యం, సాధనం, సామరస్యం, సావాసం, సౌఖ్యం, సౌరభం, సౌహార్థ్యం, సౌహిత్యం, స్నేహం
अन्य भाषाओं में अनुवाद :
दोस्तों या मित्रों में होने वाला पारस्परिक संबंध।
दोस्ती में स्वार्थ का स्थान नहीं होना चाहिए।अर्थ : ప్రతికూలం కానిది
उदाहरण :
అనుకూలత ఉంటే పని చేయడం సులభమవుతుంది
पर्यायवाची : అనుకూలత, అనుగుణం, ఒద్దిక, సరిపడు, హితం
अन्य भाषाओं में अनुवाद :
अनुकूल होने की अवस्था या भाव।
अनुकूलता हो तो काम करना सहज होता है।A feeling of sympathetic understanding.
compatibilityअर्थ : చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి హృదయంలోనూ ఇతరులపై కలిగే భావన
उदाहरण :
చాచా నెహ్రుకి పిల్లలంటే చాలా ఇష్టం.
पर्यायवाची : అచ్చిక బుచ్చిక, ఇష్టం, కూరిమి, చెలితనం, నెయ్యం, నేస్తం, పేరిమి, పొందు, ప్రియత్వం, ప్రేముడి, మమత, మిత్రత, మైత్రం, మైత్రి, సంగడి, సంగడీనితనం, సఖిత్వం, సఖ్యం, సగోష్టి, సహచరం, సాంగత్యం, సావాసం, సౌరసహచరం, సౌహార్థం, స్నేహం
अन्य भाषाओं में अनुवाद :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.