अर्थ : కంసుడి యొక్క ఒక గూనిగల దాసుడు కృష్ణుడుని ఆరాధిస్తాడు
उदाहरण :
కృష్ణుడు ఒక గూనివాడికి సుందరమైన రూపాన్ని ఇచ్చాడు.
पर्यायवाची : కుబ్జుడు, గూనివాడు
अन्य भाषाओं में अनुवाद :
An imaginary being of myth or fable.
mythical being