अर्थ : ఒక వస్తువును మరొక వస్తువుతో పొల్చి చెప్పడం
उदाहरण :
కమలనయనలో కమల ఉపమేయం.
पर्यायवाची : ఉపమేయం, వర్ణించదగిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇతర మనుషులతోగానీ, వస్తువులతోగానీ పోల్చడం.
उदाहरण :
అతని వ్యక్తిత్వాన్ని భగవంతుడైన శ్రీరామునితో పోల్చవచ్చు.
पर्यायवाची : తులనీయమైన
अन्य भाषाओं में अनुवाद :
Able to be compared or worthy of comparison.
comparable