अर्थ : తన గురించి తాను ఎక్కువగా చెప్పుకోవడం
उदाहरण :
ఆమె ఎల్లప్పుడు ప్రతి మాటకి బడాయి మాటలు చెప్పుకుంటుంది.
पर्यायवाची : గొప్పలు, హెచ్చుమాటలు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తన గురించి తాను ఉన్నదాని కన్నా ఎక్కువగా చెప్పుకొనుట
उदाहरण :
అతను తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు.
पर्यायवाची : గొప్పలుచెప్పుకొను, డంబపు మాటలు
अन्य भाषाओं में अनुवाद :