अर्थ : ఒత్తిడి వలన రహస్యాన్ని బయట పెట్టడం.
उदाहरण :
పోలీసులు కొట్టడం వలన బాధ పడిన ఖైదీ చివరికి హత్యానేరాన్ని బయట పెట్టాడు.
पर्यायवाची : బయటికి కక్కు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వెదికిపెట్టుట
उदाहरण :
పోలీసు దొంగ ఇంట్లోని దొంగ సొమ్మును వెలికితీశాడు
पर्यायवाची : వెలికితీయు
अन्य भाषाओं में अनुवाद :
ढूँढ़कर सामने रखना।
पुलिस ने चोर के घर से चोरी के माल निकाले।अर्थ : రహస్యాన్ని అందరికి తెలియజేయుట
उदाहरण :
పోలీసుల నేర్పుతో నేరస్థుడి కుట్రను బయట పెట్టాడు
पर्यायवाची : బట్టబయలుజేయు
अन्य भाषाओं में अनुवाद :