अर्थ : పని చేయలేని బలహీనత
उदाहरण :
అసమర్థత కారణంగా రాముతో ఈ పని కాలేదు.
पर्यायवाची : అయోగ్యత, అసమర్థత, చేతకానితనం, శక్తిలేనితనం, శక్తివైకల్యత, సమర్థహీనత
अन्य भाषाओं में अनुवाद :
क्षमताहीन या अक्षम होने की अवस्था या भाव।
अक्षमता के कारण रामू से यह कार्य न हो सका।Unskillfulness resulting from a lack of efficiency.
inefficiencyअर्थ : శక్తి లేకపోవడం
उदाहरण :
బలహీనత కారణం వలన మహేశ్ నడవలేకపోతున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శక్తి లేక పోవడం
उदाहरण :
రోగికి బలహీనత రావడం స్వభావికం
अन्य भाषाओं में अनुवाद :
The state of being weak in health or body (especially from old age).
debility, feebleness, frailness, frailty, infirmity, valetudinarianismअर्थ : బలం లేకుండా ఉండటం
उदाहरण :
బలంలేని వస్తువులు తోందరగా విరిగిపోతాయి.
अन्य भाषाओं में अनुवाद :