अर्थ : విపరీత ఘటనలకు దారితీసే వేడి వస్తువు.
उदाहरण :
“తుఫాకి మొదలైనవి విస్పోటకాలు.
पर्यायवाची : పేలుడు పదార్థాలు, విస్ఫోటకం
अन्य भाषाओं में अनुवाद :
गरमी या आघात के कारण भभक उठने वाला पदार्थ।
बारूद आदि विस्फोटक हैं।A chemical substance that undergoes a rapid chemical change (with the production of gas) on being heated or struck.
explosiveअर्थ : విస్ఫోటనం చెందే పెద్ద మందు గుండు
उदाहरण :
బాంబు మానవ సమాజానికి చాలా హానికరం.
अन्य भाषाओं में अनुवाद :
An explosive device fused to explode under specific conditions.
bombअर्थ : బాంబులాగా చాలా ఎక్కువ శబ్ధం కలిగించే ఒకరకమైన టపాకాయ
उदाहरण :
కోతులను తరమడానికి అతడు బాంబును పేల్చాడు.
पर्यायवाची : లక్ష్మీటపాసు, లక్ష్మీబాంబు
अन्य भाषाओं में अनुवाद :
An explosive device fused to explode under specific conditions.
bombअर्थ : నల్ల మందు నింపిన గుండు ఇది శత్రువులను చంపడానికి వీరిపై వేస్తారు
उदाहरण :
సేన కోటను స్వాధీన పరచడానికి చాలా టన్నుల కొలది మందు గుండ్లను(బాంబులను) ఉపయోగించారు.
पर्यायवाची : నల్లమందుగుండు, బాంబుగుండు, మందుగుండు
अन्य भाषाओं में अनुवाद :
लोहे, बारूद आदि का वह गोल पिंड जिसे प्रक्षेपास्त्रों में भरकर या हाथों से शत्रुओं पर फेंकते हैं।
सेना ने किले पर फतह पाने के लिए कई टन बारूद गोला ख़र्च किये।A small explosive bomb thrown by hand or fired from a missile.
grenade