अर्थ : భూజానికి క్రింద ఉండే భాగం
उदाहरण :
అతని చంకలో పుండు అయింది.
पर्यायवाची : చంక, బాహుమూలం, భుజ కోటరం
अन्य भाषाओं में अनुवाद :
The hollow under the arm where it is joined to the shoulder.
They were up to their armpits in water.