पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से బీదవాడు शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

బీదవాడు   విశేషణం

अर्थ : డబ్బులేని వాడు

उदाहरण : బీదవాడు బాగా కష్టపడితే ధనవంతుడు అవుతాడు.

पर्यायवाची : కాకరూకుడు, కూటిపేద, గరీబు, గాలిగ్రుడ్డు, గుల్లకాడు, చేబోడి, దరిద్రితుడు, దరిద్రుడు, దీనుడు, దుర్విదుడు, ధనహీనుడు, నిధనుడు, నిరుపేద, నిర్ధనుడు, నిర్భాగ్యుడు, పేద, పేదవాడు, ఫకీరు, బరికట్టె, బికారి, బీద, బుక్కాఫకీరు, లేనివాడు


अन्य भाषाओं में अनुवाद :

Having little money or few possessions.

Deplored the gap between rich and poor countries.
The proverbial poor artist living in a garret.
poor

अर्थ : చాలా తక్కువ పెట్టుబడి కలిగిన

उदाहरण : మొత్తం వ్యాపారంలో నష్టపోయినప్పటినుండి శ్యాం ఇప్పుడు పేదవాడయ్యాడు

पर्यायवाची : పేదవాడు


अन्य भाषाओं में अनुवाद :

जिसके पास बहुत थोड़ी पूँजी हो।

सारा व्यापार चौपट हो जाने से श्याम अब टटपूँजिया हो गया है।
टट-पूँजिया, टटपूँजिया, टुट-पूँजिया, टुटपूँजिया

अर्थ : అవసరతలోనున్నవాడు

उदाहरण : నేను ఎప్పుడూ బీదవాన్ని కాను, నేను చేసేదంతా నా బలంతోనే చేస్తాను

पर्यायवाची : పేదవాడు


अन्य भाषाओं में अनुवाद :

जिसे अपेक्षा हो।

मैं किसी का मोहताज नहीं हूँ, जो भी करूँगा अपने बल पर करूँगा।
अपेक्षक, अपेक्षी, मुहताज, मोहताज

चौपाल