अर्थ : దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పుట.
उदाहरण :
యుక్తవయస్సు కొడుకు మరణించడం వలన అందరు వారి కుటుంబీకులకు ఓదార్పునిచ్చినారు.
पर्यायवाची : ఒప్పించు, ఓదార్పు, నచ్చచెప్పు
अन्य भाषाओं में अनुवाद :
इधर-उधर की बातें करके चिंतित या दुःखी व्यक्ति का मन दूसरी ओर ले जाना या धीरज दिलाना।
जवान बेटे की मौत से संतप्त परिवार को सगे-संबंधी सांत्वना दे रहे थे।अर्थ : విముఖత తెలియ జేయడం
उदाहरण :
అతడు నా పని చేయడానికి తిరస్కారం తెలిపాడు
पर्यायवाची : అతకడచు, అభిభవించు, ఆగడించు, ఇంచుమించులాడు, ఎగనూదు, ఓరగించు, గయ్యాళించు, చీత్కరించు, ఛీకొట్టు, జవురు, తిరస్కరించు, తుటారించు, తృనీకరించు, తోసివేయు, తోసుపుచ్చు, దింపులకుతెచ్చు, దిక్కరించు, దిగనాడు, నిరాకరించు, నీరసించు, పొల్లసేయు, వెన్నుదన్ను, వ్యతిరేకించు
अन्य भाषाओं में अनुवाद :
यह कहना कि नहीं करूँगा या न मानना।
उसने मेरा काम करने से मना कर दिया।