अर्थ : బౌద్ధ భిక్షువులు ఉండు ప్రదేశము
उदाहरण :
ఈ బౌద్ధవిహారము యొక్క బాగోగులు ఒక బౌద్ధభిక్షువు చూస్తున్నాడు.
पर्यायवाची : బౌద్ధచైత్యం, బౌద్ధమఠం, బౌద్ధశాల
अन्य भाषाओं में अनुवाद :
बौद्ध भिक्षुओं के रहने की जगह।
इस बौद्ध विहार की देख-रेख एक बौद्ध भिक्षु ही करते हैं।