अर्थ : కంపించుట లేక వణికింపజేయుట
उदाहरण :
శత్రుభయంచేత భయకంపితమైన సేనలు యుద్ధభూమి నుండి పారిపోయారు.
पर्यायवाची : కంపించిన, భయకంపితమైన, వణకిపోయిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గాబరాపడిన.
उदाहरण :
గ్రామంలోకి సింహం వచ్చింది అనే వార్త వినగానే ప్రజలందరికీ భయం కలిగినది
अन्य भाषाओं में अनुवाद :