अर्थ : అనుభవం మరియు స్మృతి నుండి మనసుకు కలిగేవి
उदाहरण :
తమ భావనను అనుసరించి ప్రజలు వ్యవహరిస్తారు.
पर्यायवाची : అభిప్రాయం, మనోభావన
अन्य भाषाओं में अनुवाद :
The state of a person's emotions (especially with regard to pleasure or dejection).
His emotional state depended on her opinion.अर्थ : నిత్య జ్ఞానం
उदाहरण :
చీకట్లో తాడును పాముగా భావించడం సర్వసాధారణం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనస్సులోని మాటను సైగల ద్వారా తెలియచేయుట
उदाहरण :
మూగవాడు తన మాటలను చేష్టల ద్వారా వ్యక్తపరుస్తాడు.
पर्यायवाची : అవయవాల కదలిక, చేష్టలు, నడక, పోకడ, ప్రవర్తన, మెలగు
अन्य भाषाओं में अनुवाद :
मन का भाव प्रकट करने वाली अंगों की स्थिति।
मूक व्यक्ति अंग चेष्टा द्वारा अपनी भावों की अभिव्यक्ति करते हैं।A deliberate and vigorous gesture or motion.
gesticulationअर्थ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
उदाहरण :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
पर्यायवाची : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, సిద్ధాంతం
अन्य भाषाओं में अनुवाद :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.