अर्थ : దేశాన్ని పరిపాలించేవాడు
उदाहरण :
త్రేత్రాయుగంలో శ్రీరాముడు అయోధ్యకు రాజు.
पर्यायवाची : ధరణీపతి, నరపాలుడు, నృపాలుడు, నృపుడు, పాలకుడు, పుడమీశుడు, పృధ్వీపతి, ప్రభువు, భూపాలుడు, మహీపతి, రాజు, విభుడు, స్వామి
अन्य भाषाओं में अनुवाद :
किसी देश का प्रधान शासक और स्वामी।
त्रेतायुग में श्रीराम अयोध्या के राजा थे।A male sovereign. Ruler of a kingdom.
King is responsible for the welfare of the subject.अर्थ : హింధూ చాతుర్వర్ణ వ్యవస్థలో రెండోవది వీరి కర్తవ్యం దేశాన్ని పాలించడం ప్రజలను శత్రు బాధల నుండి రక్షించడం
उदाहरण :
రాముడు క్షత్రియుడు.
पर्यायवाची : క్షత్రియుడు, ద్విజుడు, బాహుజనుడు, రాజన్యుడు, రాజబీజి
अन्य भाषाओं में अनुवाद :
The second highest of the four varnas: the noble or warrior category.
rajanya