सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : మంచి గుణం, నడవడిక కలవారు
उदाहरण : సాధుగుణం కల మనుషులు మహనుభావులుగా పరిగణిస్తారు.
पर्यायवाची : మంచి ప్రవర్తన, సాధుగుణం, సాధుమనసు, సాధుస్వభావము
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
प्रकृति का वह गुण जो अच्छे कर्मों की ओर प्रवृत्त करता है।
अर्थ : అందరికీ మంచి చేయాలనే హృదయం కలిగి ఉండడం
उदाहरण : మంచిగుణం మనిషికి అలంకరణలాంటిది.
पर्यायवाची : మంచితనం, యోగ్యత, సద్భావం, సుగుణం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
अच्छा गुण।
A particular moral excellence.
अर्थ : సజ్జనుడవడానికి గల లక్షణాలు
उदाहरण : మంచితనం ఒక చాలా పెద్ద గుణం
पर्यायवाची : మంచితనం, సుగుణం, సౌజన్యత
सज्जन होने का भाव।
Elegance by virtue of fineness of manner and expression.
इंस्टॉल करें