अर्थ : నిప్పు ప్రకాశవంతంగా వెలిగేటట్లు చేయు క్రియ
उदाहरण :
పూజారి అగ్నిగుండంలోని అగ్నిలో నెయ్యి వేసి దానిని ప్రజ్వలింపజేస్తున్నాడు
पर्यायवाची : ప్రజ్వలింపజేయు, భగభగ మండించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అగ్గి పెట్టడం
उदाहरण :
టీ తయారు చేయడం కోసం పొయ్యి మీద పెట్టి మండించింది
पर्यायवाची : నిప్పుపెట్టు, రగిలించు, వెలిగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పొయ్యిలో మంట వచ్చేలా చేయడం
उदाहरण :
సరిత ఆరిన పొయ్యిని మండించింది
पर्यायवाची : రగిలించు, రాజేయు, వెలిగించు
अन्य भाषाओं में अनुवाद :
Start to burn or burst into flames.
Marsh gases ignited suddenly.अर्थ : దీపాన్ని వెలిగించడానికి చేసే పని
उदाहरण :
పూజ్యులైన సభాపతి ఉత్సవాన్ని ప్రారంభించడానికై దీపాన్ని మండించాడు.
पर्यायवाची : అంటించు, ప్రజ్వలించు, వెలిగించు
अन्य भाषाओं में अनुवाद :
दीप आदि को जलाना।
माननीय अध्यक्ष ने समारोह का उद्घाटन करने के लिए दीप जलाया।