अर्थ : దొంగతనం లేదా మోసాలకు పాల్పడని వ్యక్తి
उदाहरण :
మేము అతన్ని మర్యాదస్థుడని అనుకున్నాం, కానీ అతడు చాలా పెద్ద దొంగగా మారాడు
पर्यायवाची : కులీనుడు, దొడ్డ మనుష్యుడు, పెద్ద మనుష్యుడు
अन्य भाषाओं में अनुवाद :
A man of refinement.
gentleman