अर्थ : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.
उदाहरण :
అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.
पर्यायवाची : జిడ్డు, మకిల, మడ్డి, మురికి
अन्य भाषाओं में अनुवाद :
त्वचा के ऊपर जमनेवाली मैल।
वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।अर्थ : మనసులోనున్న చెడు భావన.
उदाहरण :
అతని మనసు కలుషితం చెందింది.
पर्यायवाची : అపరిశుభ్రత, అపవిత్రత, అశుద్ధము, కలుషితం, మాలిన్యం
अन्य भाषाओं में अनुवाद :
मलिन होने की अवस्था या भाव।
उसके मन की मलिनता को साफ़ नहीं किया जा सकता।