अर्थ : ఒక మొక్క దీనికి తెల్లని పూలు పూసి సుగంధాన్ని వెదజల్లుతాయి
उदाहरण :
అతని ఇంటి ముందు మల్లె పూల చెట్టు ఉంది.
पर्यायवाची : మల్లెతీగ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వేసవి కాలంలో వచ్చే తెల్లటి సువాసన గల పూవు
उदाहरण :
అతను తన పూలతోటలో తెల్లని మల్లెచెట్లను పెంచుతున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :