अर्थ : గీకడం వలన వచ్చే వస్తువు
उदाहरण :
దుకాణదారుడు కడాయిని గీకి మాడును డబ్బాలో వేసాడు.
पर्यायवाची : గీకి తీసిన వస్తువు
अन्य भाषाओं में अनुवाद :
(usually plural) a fragment scraped off of something and collected.
They collected blood scrapings for analysis.