अर्थ : ఏ స్థానములో ఐతే పుట్టి ఉంటారో.
उदाहरण :
జన్మభూమిని రక్షించడము అందరి బాధ్యత.
पर्यायवाची : జన్మ భూమి, జన్మ స్థలము, జన్మ స్థానము
अर्थ : పుట్టినటువంటి ప్రదేశం
उदाहरण :
భారతదేశం నా జన్మభూమి.
पर्यायवाची : జన్మభూమి
अन्य भाषाओं में अनुवाद :
The country where you were born.
country of origin, fatherland, homeland, mother country, motherland, native land