अर्थ : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
उदाहरण :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
पर्यायवाची : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము
अन्य भाषाओं में अनुवाद :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.अर्थ : డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి వేసే క్రియ
उदाहरण :
నేను బ్యాంకులో తర్జుమా చేయడానికి అర్జిపెట్టాను.
अन्य भाषाओं में अनुवाद :
The act of transfering something from one form to another.
The transfer of the music from record to tape suppressed much of the background noise.अर्थ : పరివర్తనం
उदाहरण :
వాతావరణములో మార్పు రావడం సహజము.
अन्य भाषाओं में अनुवाद :
An event that occurs when something passes from one state or phase to another.
The change was intended to increase sales.अर्थ : గ్రహాలు ఉపగ్రహాలు ఒక కక్ష నుండి ఇంకో కక్షలోకి చేరడం
उदाहरण :
చంద్రుని మార్పు దాని ప్రభావం తిన్నగా భూమిపై పడుతుంది.
पर्यायवाची : పరివర్తన
अन्य भाषाओं में अनुवाद :
(खगोल-विज्ञान) मध्यमान गति का व्यतिक्रम या किसी ग्रह या उपग्रह का कक्ष से विचलन।
चंद्रमा के परिवर्तन का सीधा प्रभाव धरती पर पड़ता है।(astronomy) any perturbation of the mean motion or orbit of a planet or satellite (especially a perturbation of the earth's moon).
variationअर्थ : యుగపు చివరిదశ
उदाहरण :
మనము యుగాంతమునుండి వస్తున్న మూఢనమ్మకాలను తొలగించాలి
पर्यायवाची : యుగాంత పరివర్తన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక రూపము నుండి ఇంకో రూపములోకి రావడం.
उदाहरण :
ఈ సంఘటన ద్వారా తన జీవితములో మార్పు వచ్చింది.
पर्यायवाची : పరివర్తనము
अन्य भाषाओं में अनुवाद :
एक रूप से दूसरे रूप में आना।
इस घटना के बाद से उसके जीवन में बहुत परिवर्तन आया है।अर्थ : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుట.
उदाहरण :
పోయిన నెల నుండి నా కార్యాలయము మారింది.
पर्यायवाची : మారు
अन्य भाषाओं में अनुवाद :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त होना।
पिछले महीने से ही मेरा कार्यालय बदल गया।