अर्थ : కను రెప్పలు ఆడించుట
उदाहरण :
ఆమె కను రెప్పలాడిస్తూ ఉంటుంది.
पर्यायवाची : మినకరించు, రెప్పలాడించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మళ్ళీ మళ్ళీ కనురెప్పలు మూసి తెరవడం.
उदाहरण :
బాలుడు తన కళ్ళు మిటకరిస్తున్నాడు.
पर्यायवाची : కళ్ళు ఆర్పుట, కళ్ళు కొట్టుట, చిలికించు, మిణుకుమిణుకుమను, రెప్పలల్లార్చు
अन्य भाषाओं में अनुवाद :