अर्थ : శరీరాన్ని అదుపులో పెట్టుకొనకపోవుట.
उदाहरण :
ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తి యొక్క శరీరం రోగాలకు ఇల్లువంటిది.
पर्यायवाची : ఇంద్రియనిగ్రహములేని, విచ్చలవిడియైన
अन्य भाषाओं में अनुवाद :
Indulgent of your own appetites and desires.
A self-indulgent...way of looking at life.