अर्थ : పొడువు కొలిచే సాధనం
उदाहरण :
చొక్కా కుట్టడానికి ఒకటిన్నార మీటరు గుడ్డ అవసరం వస్తుంది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇల్లు, ప్యాక్టరీలో మొదలైన వాటిలో విద్యుత్ వినియోగాన్ని చూపించే యంత్రం
उदाहरण :
మా ఇంటిలో రెండు విద్యుత్ మీటర్లు ఉన్నాయి.
पर्यायवाची : కరెంటుమీటరు, విద్యుత్ మీటరు
अन्य भाषाओं में अनुवाद :
घरों या कारख़ानों आदि में खर्च होनेवाली बिजली नापने का यंत्र।
मेरे घर में दो मीटर लगे हैं।अर्थ : ఒక యంత్రం ఇంటిలోకి వచ్చే నీటిని కొలిచే పరికరం
उदाहरण :
ట్యాంక్ లోని మీటరు చెడిపోయింది.
पर्यायवाची : నీటిపరికరం, నీటిమీటరు
अन्य भाषाओं में अनुवाद :
Meter for measuring the quantity of water passing through a particular outlet.
water meter