अर्थ : ఏదైనా వస్తువు క్రిందపడినపుడు వేరగుట.
उदाहरण :
గాజుగిన్నె క్రిందపడగానే విరిగెను.
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु के टुकड़े होना।
काँच की कटोरी हाथ से छूटते ही टूट गई।Go to pieces.
The lawn mower finally broke.अर्थ : ముక్కలుముక్కలుగా అవడం.
उदाहरण :
పగిలిపోతాయనే కారణంగా నేను మట్టి వస్తువులను జాగ్రత్తగా పెడతాను పిల్లల ఏడుపుకు కారణం ఆటవస్తువులు పగిలిపోవడం
पर्यायवाची : తుత్తునియలగు, పగులు, బ్రద్దలగు, భగ్నమగు, విరుగు
अन्य भाषाओं में अनुवाद :