अर्थ : కత్తెరతో చేసే పని
उदाहरण :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
पर्यायवाची : కత్తరించు, కత్తిరించుకొను, ఖండించు, తగ్గించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదేని ఒక పదార్థము లేక వస్తువును భాగాలుగా చేయుట.
उदाहरण :
ఈ చెరుకును చిన్నచిన్న ముక్కలుగా చేసి ఇవ్వండి.
पर्यायवाची : తునకలుచేయు
अन्य भाषाओं में अनुवाद :
आघात या झटके से किसी पदार्थ के खंड या टुकड़े करना।
इस गन्ने के छोटे-छोटे टुकड़े कर दो।