अर्थ : ముక్కుకు పెట్టుకునే ఆభరణం
उदाहरण :
ముక్కు రంధ్రం పూడిపోకుండా వుండటం కోసం పుష్పా ముక్కుకి పుడక పెట్టుకుంది.
पर्यायवाची : పుడక, ముక్కుపుడక
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చెవుకు, ముక్కుకు ధరించే ఒక ఆభరణం
उदाहरण :
శీలా చెవులకు ముక్కెరలు ధరించింది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ముక్కుకు వేసుకునే ఒక ఆభరణం
उदाहरण :
వదినగారి ముక్కుకు ఉన్న ముక్కుపుడక చాలా అందంగా వుంది.
पर्यायवाची : ముక్కుపుడక
अन्य भाषाओं में अनुवाद :