अर्थ : ప్రజల గుంపు.
उदाहरण :
గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
पर्यायवाची : గుంపు, జట్టు, జనసమూహం, ప్రజల సమూహం, మంద, మానవుల సమూహం
अन्य भाषाओं में अनुवाद :
The common people generally.
Separate the warriors from the mass.