अर्थ : ఏమీ ఆలోచించకుండా అశాస్త్రీయమైన మాటలను నమ్మడం.
उदाहरण :
ఇప్పటికీ గ్రామాలలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.
पर्यायवाची : గుడ్డినమ్మకం, మూఢవిశ్వాసం
अन्य भाषाओं में अनुवाद :
बिना समझे-बूझे या आँखें बंद करके किसी बात पर किया जानेवाला विश्वास।
भक्तिकालीन कवियों ने समाज में फैले अंध-विश्वास को दूर करने के लिए अथक प्रयास किए।अर्थ : అవగుణాలను పట్టించుకోకుండా గుడ్డిగా ఒక వ్యక్తిని అనుసరించడం
उदाहरण :
ఎవరికి గుడ్డిభక్తి పనికిరాదు.
पर्यायवाची : అంధభక్తి, గుడ్డినమ్మకం
अन्य भाषाओं में अनुवाद :