अर्थ : గుండ్రంగా మలుపు తిరగడం
उदाहरण :
పర్వతం పైన రోడ్డులో వంకరైన మలుపు ఉంటుంది
पर्यायवाची : వంకరైన
अन्य भाषाओं में अनुवाद :
Marked by repeated turns and bends.
A tortuous road up the mountain.अर्थ : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
उदाहरण :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
पर्यायवाची : కఠినమైన, క్లిష్టమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల
अन्य भाषाओं में अनुवाद :