अर्थ : తల మీద బరువును తీసుకెళ్లడం.
उदाहरण :
కూలీ సామాన్లను మోస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
उदाहरण :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
पर्यायवाची : కాపాడు, నిర్వహించు, భరించు, సంరక్షించు
अन्य भाषाओं में अनुवाद :