अर्थ : హిమోగ్లోబిన్ లేకపోవడం
उदाहरण :
రోగం వల్ల అతని శరీరం రక్తం లేని వర్ణంగా మారిపోయింది.
पर्यायवाची : రక్తం లేని, రక్తరహితమైన, రక్తహీనమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎర్రరక్తకణాలు లేకపోవడం
उदाहरण :
ప్రాణం పోయిన తర్వాత ఈ రక్తహీనమైన శరీరాన్ని నీటితో శుభ్రం చేసి పూడ్చి పెడతారు.
पर्यायवाची : రక్తంలేని, రక్తరహితమైన, రక్తహీనమైన
अन्य भाषाओं में अनुवाद :
Destitute of blood or apparently so.
The bloodless carcass of my Hector sold.