अर्थ : అగ్గి పెట్టడం
उदाहरण :
టీ తయారు చేయడం కోసం పొయ్యి మీద పెట్టి మండించింది
पर्यायवाची : నిప్పుపెట్టు, మండించు, వెలిగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పొయ్యిలో మంట వచ్చేలా చేయడం
उदाहरण :
సరిత ఆరిన పొయ్యిని మండించింది
पर्यायवाची : మండించు, రాజేయు, వెలిగించు
अन्य भाषाओं में अनुवाद :
Start to burn or burst into flames.
Marsh gases ignited suddenly.