अर्थ : గ్రహాల సంఖ్యగల రాళ్ళు
उदाहरण :
అతను గ్రహ బాధ తొలగిపోవడానికి నవరత్న ఉంగరం ధరించాడు.
पर्यायवाची : గ్రహరత్నాలు, తొమ్మిదిరత్నాలు, నవరత్నం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బంగారం కన్నా ఎక్కువ ధర కలిగినది
उदाहरण :
వజ్రం , పగడం, ముత్యం మొదలైనవి రత్నాలు
अन्य भाषाओं में अनुवाद :