अर्थ : పగటిపూట వెలుగును ఇచ్చే గ్రహం
उदाहरण :
తూర్పు నుండి సూర్యుడు ఉదయించిన వెంటనే చీకట్లు పారిపోయాయి
पर्यायवाची : అంబరీషుడు, అరుణుడు, అశిరుడు, ఆదిత్యుడు, ఇనుడు, ఉద్భటుడు, ఉషపుడు, ఉష్ణకరుడు, ఎండదొర, ఎండఱేడు, కమలధరుడు, కలువదొంగ, కలువలదాయ, కాలచక్రుడు, కిరణమాలి, ఖగుడు, గగనమణి, గోపతి, చిత్రభానుడు, చిత్రరథుడు, జగము చుట్టం, జగముకన్ను, జ్యోతి, తపనుడు, తపువు, తమ్మిదొర, తామరచెలి, తామరవిందు, తిమిర రిపుడు, తిమిరారి, దినకరుడు, దిననాధుడు, దినమణి, దినమయూఖుడు, దినరత్నం, దినేంద్రుడు, దినేశుడు, దినేశ్వరుడు, దినేషుడు, దివసకరుడు, దివాకరుడు, ధన్వంతరి, ధామనిధి, నెలజోడు, పగటివేల్పు, పద్మబాంధవుడు, ప్రత్యూషుడు, ప్రభాకరుడు, భానుడు, భువుడు, మార్తాండుడు, మింటితెరువరి, మింటిమానికం, లోకబాంధవుడు, విశ్వకర్ముడు, విహంగముడు, వెలుగుదొర, వెలుగుఱేడు, శూరుడు, సవిత, సీరకుడు, సూతుడు, సూరి, సూరుడు, సూర్యుడు, సెకవెలుగు, సోమబంధువు, హరితహరి
अन्य भाषाओं में अनुवाद :
हमारे सौर जगत का वह सबसे बड़ा और ज्वलंत तारा जिससे सब ग्रहों को गर्मी और प्रकाश मिलता है।
सूर्य सौर ऊर्जा का एक बहुत बड़ा स्रोत है।अर्थ : భూమిపైన పగలు వెలుగును పంచే నక్షత్రం.
उदाहरण :
వేదాలలో కూడా సూర్యదేవుని పూజా విధానం వుంది.
पर्यायवाची : అంబరీషుడు, అరుణసారథి, భానుడు, సూర్యదేవుడు, సూర్యూడు
अन्य भाषाओं में अनुवाद :
हिन्दू धर्मग्रंथों में वर्णित एक देवता।
वेदों में भी सूर्यदेव की पूजा का विधान है।An important god of later Hinduism. The sun god or the sun itself worshipped as the source of warmth and light.
surya