अर्थ : రాజనీతి యొక్క జ్ఞానము గలవాడు.
उदाहरण :
లాల్ బహదూర్ శాస్త్రి ఒక మంచి రాజనీతిజ్ఞుడు.
पर्यायवाची : రాజకీయ వేత్త, రాజకీయుడు, రాజతంత్రజ్ఞుడు, రాజనీతి నిపుణుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎవరు రాజనీతిలో నిపుణుడో
उदाहरण :
కౌటిల్యుడు ఒక ప్రసిద్ద రాజనీతిజ్ఞుడు
पर्यायवाची : రాజనీతివేత్త
अन्य भाषाओं में अनुवाद :
A person who deals tactfully with others.
diplomat