अर्थ : భారతదేశపు కరెన్సీ.
उदाहरण :
రూపయి ధర రోజు-రోజుకూ తగ్గిపోతున్నది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : భారతదేశములో ఒక ప్రచలిత నాణము, దీనికి పదహారు అణాలు ఉంటాయి.
उदाहरण :
తాతయ్య దగ్గర రకరకాల రూపాయలు ఉన్నాయి.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బంగారు కాసులు
उदाहरण :
అతను స్వర్ణకారుని నుండి నాణెముకు బదులుగా రూపాయలు తీసుకున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :