अर्थ : ఏదేని పని సరిగ్గా చేయుట.
उदाहरण :
వనభోజనములో శ్యామ్ మంచి భోజనం ఏర్పాటు చేసింది.
पर्यायवाची : ఏర్పాటుచేయు, తయారుచేయు
अन्य भाषाओं में अनुवाद :
कोई काम ठीक तरह से करने की व्यवस्था करना।
पिकनिक में श्याम ने खाने का प्रबंधन किया।अर्थ : కుట్ర చేయడం
उदाहरण :
దుర్యోదనుడు పాండవులకు విరుద్దంగా కుట్ర రూపొందించాడు
अन्य भाषाओं में अनुवाद :
षड्यंत्र आदि की रूपरेखा तैयार करना।
दुर्योधन ने पांडवों के खिलाफ साजिश रची।अर्थ : ఏదేని వస్తువును సరిచేయు భావన.
उदाहरण :
కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.
पर्यायवाची : తయారుచేయు, నిర్మించు, మరమ్మత్తు చేయు, సిద్దము చేయు
अन्य भाषाओं में अनुवाद :
अस्तित्व में लाना।
कुम्हार घड़े बनाता है।