अर्थ : అతి చిన్న రేణువు
उदाहरण :
అణువును సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం.
पर्यायवाची : అణువు, పరమాణువు, సూక్ష్మ రేణువు
अन्य भाषाओं में अनुवाद :
(physics and chemistry) the simplest structural unit of an element or compound.
moleculeअर्थ : మట్టి, ఇసుక మొదలైన వాటిలో వుండే సూక్ష్మమైన పొడి అది భూమి ఉపరితల భాగంలో వుంటుంది
उदाहरण :
పిల్లలు ఒకరి మీద ఒకరు ధూళిని చల్లుకుంటున్నారు.
पर्यायवाची : దుమారం, దుమ్ము, ధూళి, పరాగం
अन्य भाषाओं में अनुवाद :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.अर्थ : అత్యంత చిన్న ముక్క.
उदाहरण :
కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.
पर्यायवाची : అంశువు, అణువు, కణం, నలుసు, సూక్ష్మాంశం
अन्य भाषाओं में अनुवाद :