अर्थ : లెక్కించుటకు వీలుకాని.
उदाहरण :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
पर्यायवाची : అగణ్యమైన, అనంతమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కించలేని
अन्य भाषाओं में अनुवाद :
Too numerous to be counted.
Countless hours.