अर्थ : -ఏదైనా ఒక ప్రదేశంలోని అంతర్భాగం
उदाहरण :
-ఈ గదిలోని అంతర్భాగ ప్రదేశం చీకటిగా ఉంది.
पर्यायवाची : -అంతర్భాగం
अन्य भाषाओं में अनुवाद :
किसी का भीतरी क्षेत्र।
इस कमरे का भीतरी क्षेत्र अंधकारमय है।अर्थ : భూమిలోపలి భాగం
उदाहरण :
భూమిలోపల వున్న వస్తువులతో మనకు అనేక ఉపయోగాలున్నాయి.
पर्यायवाची : అంతర్భాగం, పాతాళం, భుమిలోపలిభాగం
अन्य भाषाओं में अनुवाद :