अर्थ : దేనినైనా తమ వశం చేసుకొనే క్రియ.
उदाहरण :
ఆంగ్లేయులు మొదటగా భారతదేశం యొక్క చిన్న_చిన్న రాష్ట్రాలను తమ ఆధీనంలో ఉంచుకొన్నారు.
पर्यायवाची : ఆధీనంలో ఉంచుకొను, కైవశంచేసుకొను, స్వాధీనంచేసుకొను, హస్తగతంచేసుకొను
अन्य भाषाओं में अनुवाद :
किसी को अपने वश में करना।
अँग्रेज़ों ने सर्वप्रथम भारत के छोटे-छोटे राज्यों को अपने अधीन किया।